బాలీవుడ్ సినీనటి సమీరారెడ్డికి ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులో ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం రెయిన్ సాంగ్‌లో భాగంగా ద్విచక్రవాహనం నడుపుతుండగా ఆ వాహనం స్కిడ్ అయింది. దీంతో ఆమె వాహనంపై నుంచి బలంగా నేలపై పడింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సమీరారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలు అంతర్గతంగా కూడా ఉన్నాయేమోనని స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు.

No comments:
Post a Comment