Monday, 28 March 2011


Tollywood actor Prince Mahesh Babu and leading director Puri Jagannath are planning to come together for another much wholesome entertaining film after record breaking previous film of their team titled Pokiri. This new movie is expected to go on to floors from this May. R R Movie Makers is the producers of this mega budget movie. A few days before Puri Jagannath narrated the script to Mahesh Babu. The actor was quite impressed with the script and readily agreed for signing up.

Mahesh-Babu snaps

As their pervious team up movie Pokiri was a sensational hit, so their new movie will also expected to create a lot of expectation among the audience. It is to be seen whether the director keep up the promise. The producer of the movie is going to treat this movie as prestigious one under their banner and give all support with high technical standards.

It is to be noted that Prince Mahesh babu’s recent release titled Mahesh Khaleja pairing opposite Anushka Shetty and directed by Trivikram Srinivas was an average film at the box office. At present Prince Mahesh is busy with his upcoming movie titled “Dhookudu” under the direction of Srinu Vytla. Mahesh is romancing with Samantha in this movie. It is expected to release in this May. Meanwhile Puri Jagannath’s movie titled “Nenu Naa Rakshasi” staring Rana Daggubati and Ileana D Cruz is expected to get release in the January month end. Once they are free from the said project, the preparing for the new movie by the director casting Mahesh babu in the lead will take shape. The fans of Mahesh Babu are really thrilled about this development.

నాగ్ - అనుష్క ఇళ్లపై ఒకేసారి ఐటీ దాడులు ఎందుకు జరిగాయీ..?!!

అక్కినేని నాగార్జున, అనుష్క ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడి చేయడం వెనుక రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అనుష్క మాత్రం ఈ దాడి తర్వాత చాలా కలత చెందింది. అనాధారిత సంపద, డబ్బు అనుష్క ఇంటిలో దొరికాయని ఐటీ అధికారులు చెప్పారు.

భీమిలీ బీచ్‌లో 500 అడుగుల ఫ్లాట్‌ విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం కూడా ఒక కారణం. నాగార్జున, రవితేజ ఇళ్ళలో కూడా దాడి చేశారు. అయితే ఇక్కడ అనుష్క ఇంటిపై దాడిచేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు పుకార్లుగా ఉన్న వీరిద్దరి బంధం, ఈ దాడితో మరింత బలపడింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుత దాడికి రాజకీయ కారణాలే ప్రముఖంగా కన్పిస్తున్నాయి. గత ఏడాదిలో కరెక్ట్‌గా ఆదాయపన్ను కడుతున్న నాగార్జున అని అవార్డు కూడా ప్రదానం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.వెస్‌.కు అనుకూలంగా ఉండేట్లుగా కొన్ని ప్రభుత్వ ప్రకటనల్లో పాల్గొన్నారు. అదే ఆయనకు మళ్ళీ దెబ్బకొట్టింది.

ప్రస్తుతం వై.ఎస్‌. జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆలోచనతో, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాపార ప్రకటనల్లో పాల్గొనాలని కొందరు మంత్రులు సూచించారు. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఐటీ దాడులు జరిగాయని నాగార్జున సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రహ్మానందం చెప్పిందంతా "సుబ్బరాజు" కక్కేశాడు... ఏంటది?

ఈమధ్య డాక్టర్‌ బ్రహ్మానందంగా పిలవబడే బ్రహ్మానందం గురించి మీడియాఎక్కువగా దాడి చేస్తుంది. ఆయన చేష్టలు శృతిమించాయని అందుకే ఇలా జరుగుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. తనపై కుట్ర జరుగుతుందని ఇదంతా కావాలని చేస్తున్నారని ఆయన అంటున్నా... ఆయన అసలురంగు మాత్రం శాడిజమే... అది ఆయనకు జోక్‌గా ఉండవచ్చని టాలీవుడ్ లో కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

నటి హేమ అయితే ఘాటుగా స్పందించింది. నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసిన బ్రహ్మానందానికి అతను నిద్ర లేకుండా గడిపేటట్లు చేస్తానని సన్నిహితులతో అందట. అది ఎలా ఉన్నా... తాజాగా.. 'అహనా పెళ్ళంట' చిత్రంలో సుబ్బరాజు నటించాడు. ఆ పాత్రను తీసుకునేటప్పుడు చాలా సున్నితంగా చేయాలని దర్శకుడు చెప్పాడట.

కాంబినేషన్‌‌లో బ్రహ్మానందం కూడా ఉన్నాడు.. సెట్లోకి వెళ్ళాక... ఏంటీ? సుబ్బరాజా? ఇతనా... మీరు చెప్పినట్లు చేస్తాడా? మీరు చెప్పిన రెండింటిలో ఒకటి చేస్తే గొప్పే! అంటూ దర్శకుడు చౌదరితో అనగానే.. పక్కనే ఉన్న సుబ్బరాజు అప్పుడు ఎంత చిన్నబుచ్చుకున్నాడోకానీ... మొన్న రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్రం సక్సెస్‌మీట్‌ రోజు మాత్రం కడుపులోది కక్కేశాడు సుబ్బరాజు.

తన పాత్ర గురించి బ్రహ్మానందం ఇలా అన్నాడని మొత్తం చెప్పేశాడు. అంటే ఎదుటివారిపై ఆ డైలాగ్‌లు చెప్పడం... జోకా? శాడిజమా? లేదంటే.. బ్రహ్మానందం భాషలో... అదంతా.. వట్టిదేనా..!!!

Sunday, 27 March 2011

అసలే ఏడుస్తుంటే... పోర్న్ సైట్లు చూస్తున్నానా?: బాలన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు విద్యాబాలన్ పేరు చెబితే చాలు చొంగ కార్చుకుంటారని బాలీవుడ్ ఫిలిం వర్గాలు చెపుతుంటాయి. ఆమెతో నటించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారట. ఆ సంగతి అలా ఉంచితే ఇటీవల విద్యాబాలన్‌కు ఓ కొత్త పిచ్చి పట్టుకున్నదట. పోర్న్ సైట్లు చూడందే ఉండలేకపోతోందట. కంప్యూటర్లో కనీసం రోజుకు రెండు మూడు పోర్న్ సైట్లనైనా చూడకుండా నిద్రపోదట.

ఈ వ్యవహారాన్ని కనుగొన్న ఓ పిల్ల జర్నలిస్టు ఈ సంగతిని బాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా టాం టాం వేశాడట. అది అలా అలా విద్యాబాలన్ చెవికి చేరిందట. దీంతో బాలన్ తోకతొక్కిన పాములా బుసలు కొట్టిందట.

తనేమిటీ... పోర్న్ సైట్లు చూడటమేమిటి..? తననేమైనా ఆ టైపు వ్యక్తి అనుకుంటున్నారా...? గాలి వార్తలు రాయడానికి హద్దూపద్దూ అంటూ ఒకటుంటుందని శివాలెత్తిందట. అసలే తన బెస్ట్ ఫ్రెండ్ మొన్నటి సునామీకి ఎలా ఉందో ఏమిటోనని తాను ఇంట్లో కూచుని ఏడుస్తుంటే మధ్యలో ఈ వెధవ గోల ఏమిటీ అని మండిపడుతోందట.

నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత విద్యాబాలన్‌కు తెలియదేమో...?!!

Saturday, 26 March 2011

నెట్‌లో విమలా రామన్ బాత్‌టబ్ స్నానఘట్టం దృశ్యాలు

టాలీవుడ్ సక్సెస్ హీరోయిన్ విమలా రామన్ బాత్‌టబ్ దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో కుర్రకారు ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు తెగ ఎగబడ్డారట.

ఈ విషయం అలా అలా విమలకు చేరిందట. దీంతో సదరు ఫోటోలను ఆమె కూడా చూసి అవాక్కయిందట. అయితే అందరూ చెప్పినట్లుగా ఆ ఫోటోలు నావి కాదనో... మార్ఫింగ్ చేశారనో... ఏదీ చెప్పలేదట. అంటే ఆ ఫోటోలు ఆమెవేనా..?

ఇదిలావుంటే ఉన్నట్లుండి ఆ ఫోటోలు కాస్తా నెట్ నుంచి మాయమయ్యాయట. మరి ఆ ఫోటోలను పెట్టింది ఎవరో.. తిరిగి తీసేసింది ఎవరో...? నెట్‌లో ఇటువంటివి ఇటీవల మామూలై పోయాయనుకోండి.

ఫ్లాప్ హీరో చిత్రానికి హీరోయిన్ల హాట్ హాట్ దట్టింపు

ఇపుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో ఓవర్‌ఎక్స్‌పోజింగ్ చేయించడం మామూలైపోయింది. సుమంత్ హీరోగా తెరకెక్కిన రాజ్ చిత్రంలో ఇదే జరిగిందంటున్నారు.

సుమంత్ ఎన్నాళ్లగానో హిట్ కోసం తహతహలాడుతున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తాజాగా "రాజ్" చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సుమంత్.

ఈ చిత్రంలో సుమంత్ సరసన నటిస్తున్న ప్రియమణి, విమలారామన్‌లిద్దరితో బాగా ఎక్స్‌పోజింగ్ చేయించారని ఫిలిమ్‌నగర్ టాక్. ఈ ముద్దుగుమ్మల అందాల ఆరబోతతో సుమంత్ "రాజ్" హిట్టవడం ఖాయం అంటున్నారు.

teenmaar songs download


 01.Aale Bale

Download Link 

02.Vayyarala

Download Link 


03.Chiguru Bhoniya

Download Link
 
04.Sri Ganga

 Download Link

05.Barbi Bommaki

Download Link
 
06.Gelupu Thalupule

Download Link
   

100% love for nag fans

రాణా - శ్రియ మధ్యలో "బ్లేడు" బిపాసా.. దమ్మరో దమ్..

రానాతో పబ్బులు.. పార్టీలంటూ ఆమధ్య జాలీగా తిరిగిన శ్రియ తాజాగా మాటమార్చింది. రానా స్కూలు చదివే రోజుల్నుంచే( అంటే తన లెక్కప్రకారం రాణా చిన్న పిల్లాడు) తెలుసుననీ, అంతకుమించి ఏమీ లేదని కొట్టి పారేసింది.

అయితే శ్రియకు రానాకు మధ్యలో బిపాసా ఎంట్రీ ఇవ్వడం వల్లనే వీరి స్నేహబంధం తెగిపోయిందని ఫిలిం జనం అనుకుంటున్నారు. దమ్మరో దం చిత్రం షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి బిపాసాబసు రానాను వదలడం లేదట. ఇంటికి వెళుతున్నా... ఆఖరికి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నా రానాను అంటిపెట్టుకుని వెళుతోందట.

ఆ సమయంలో శ్రియ ఫోన్ టచ్‌లోకి వచ్చినా రానా సెల్ స్పందించలేదట. ఆశించిన రీతిలో స్పందించకపోతే ఎవరైనా ఏం చేస్తారూ..? శ్రియ కూడా అదే చేసిందని చెపుతున్నారు టాలీవుడ్ ఫిలిం జనం.

శ్రియతో టచ్‌లో లేని రానా నీతో ఉంటున్నాడా...? అని బిపాసాను ఓ పిల్లజర్నలిస్టు కదిలిస్తే... పెదవులు రెండింటినీ సాగదీసి నవ్వుతూ... అతను చిన్నపిల్లాడు. మొన్ననే బాలీవుడ్‌కు వచ్చాడు. కొత్త కుర్రాడు రణబీర్ ఎలాగో రానా కూడా అలాగే. అంతకుమించి ఆ పిల్లాడి గురించి ఏం చెప్పనూ..? అని ఎదురు ప్రశ్నించిందట.

KFCC lifts ban on actress Ramya

Bangalore: The Karnataka Film Chamber of Commerce on Thursday lifted its one year-ban on popular south Indian actress Ramya in the wake of an amicable settlement between her and Ganesh, a producer, reached through conciliatory efforts of veteran actor Ambareesh.
KFCC had imposed the ban on the actress yesterday following a dispute between her and Ganesh on repayment of a loan lent by her.
"We have decided to lift the one-year ban on Ramya following the conciliation between her and producer A Ganesh, which was possible through the mediatory efforts of thespian Ambareesh", KFCC President Basant Kumar Patil told PTI.
30 year-old Ramya had claimed Ganesh owed Rs 10 lakh to her.
She thanked the Artistes Association led by Ambareesh for their "unstinting support" and said she had got back the loan amount payable to her by Ganesh.
The row between Ramya and Ganesh over repayment of the loan amount had deepened with the actress announcing her decision to quit the film industry.
Patil had cited "false allegations" made by Ramya against renowned filmmakers as the reason for imposition of the ban.
KFCC also took serious objections to the actress going public over the row.
Ambareesh said that with the matter "ending on a happy note", the Artistes'' Association has decided to lift a similar ban that was imposed on Ganesh.
"It was a trivial issue that was blown out of proportion. We are one family. I am very happy that the issue has been resolved amicably", he said.
Ramya was the winner of the 2006 Film Fare award for best actress (Kannada) for her role in "Thananam Thananam".
Ramya has acted in box-office hits "Arasu", "Amruthadhare" and "Mussange Mathu" (Kannada) and "Vaaranam Aayiram" (Tamil).

కసబ్‌ను శిక్షించే ఓ పోలీస్ ఆఫీసర్ కథ.. చట్టం

Alice At HeartAlice At Heart
నటీనటులు: జగపతిబాబు, విమలారామన్‌, ఆశాషైనీ, మురళీశర్మ, రావురమేష్‌, చలపతిరావు, అమిత్‌ధావన్‌, జీవా తదితరులు, కెమెరా: జస్వంత్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: శ్రీలేఖ, నిర్మాతలు: నట్టికుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: పి.ఎ. అరుణ్‌ప్రసాద్‌.

పాయింట్‌: కసబ్‌ను తన చట్టంతో శిక్షించే పోలీసు అధికారి కథ.

ఇది సామాన్యుని మదిలో మెదిలే ఆలోచనే. నాలోనూ ఉందంటూ జగపతిబాబు, దర్శకుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. రాజకీయనాయకుల అవినీతి రాహిత్యంవల్ల దేశంలో ఎటువంటి పనైనా ఈజీగా అయిపోతుందనేది వారి గట్టినమ్మకం. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పర్మిషన్‌ ఇవ్వకపోతే లంచం ఇవ్వగానే వెంటనే పర్మిషన్‌ ఇచ్చారని దర్శకుడే స్వయంగా చెప్పాడు. చట్టం ఇలా ఉండాలని చెప్పడానికి కూడా డబ్బులు అడుగుతుంటే... దేశం ఎటువైపు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

కథగా చెప్పాలంటే... లంచగొండి పోలీసు అధికారి గౌరీశంకర్‌(జగపతిబాబు). ఏపైనా లంచం లేనిదే చేయడు. కానిస్టేబుల్‌ రంగారావు (జీవా) ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఓసారి కాలేజీ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరగడం, మరోచోట ఓ అమ్మాయి హత్యకు గురవడం జరుగుతుంది. తన పరిధిలో ఉన్న ప్రాంతం కనుక వాటి విషయంలో లంచగొండి గౌరీశంకర్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది.

విచిత్రంగా ఈ రెండు కేసుల్లోని నిందితులుగా పిలవబడేవారు హత్యకు గురవుతారు. దానిని ఛేదించే పనిలో భాగంగా సిబిసిఐడి అధికారి మురళీశర్మ వస్తాడు. తన అసిస్టెంట్‌గా గౌరీశంకర్‌ను నియమించుకుంటాడు. మరోవైపు ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాది కసబ్‌ను చంపాలనుకుంటాడు గౌరీశంకర్‌. అందుకు ఏరోబిక్‌ సెంటర్‌ నిర్వహించే సింధు (విమలారామన్‌) సహకరిస్తుంది. మరి వీరిద్దరు ఉగ్రవాదిని ఎలా అంతంచేశారు? అంతకుముందు జరిగిన రెండు హత్యలకు కారకులు ఎవరు? అనేది సినిమా.

పోలీసు అధికారిగా జగపతిబాబు పాత్ర సరిపోయింది. గతంలో లక్ష్యం, గోడమీద పిల్లి వంటి పలు చిత్రాల్లో నటించినా. అటు లంచగొండి పాత్రతోపాటు సిన్సియర్‌ ఉద్యోగిగా రెండు పార్వ్శాల్లో అతని పాత్ర ఉంటుంది. పై అధికారిగా స్టేజీ ఆర్టిస్టు మురళీశర్మ పాత్ర సహజంగా ఉంది. ఊహించినట్లుగానే విమలారామన్‌ పాత్ర కమర్షియల్‌ అంశాలకోసం పెట్టారు. గాయం-2లో జగపతిబాబుతో మంచి రొమాన్స్‌ పండించిన ఆమె ఈ చిత్రంలోనూ పండించింది. మరో నటి ఆషాశైనీని హాట్‌లాంటి పాటలో పెట్టారు. కసబ్‌గా అమిత్‌ధాన్‌ పాత్ర బాగుంది. మిగతా పాత్రలు తమ పాత్రల మేర నటించాయి.

చిత్ర కాన్సెప్ట్‌ రీత్యా ప్రభుత్వ విధానాలు, రాజకీయనాయకుల ప్రవర్తనను చించిపారేసేలా సంభాషణలున్నాయి. ఘాటైన సంభాషణలున్నాయి. విజయవాడలో వైష్ణవి చిన్నారిని కొలిమిలో కాల్చేస్తే...వారిని ఏమీచేయలేకపోవడం.... పోలీసు అధికారులకు బులెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ కొనలేని కేంద్రప్రభుత్వం... కసబ్‌ వంటి ఉగ్రవాదిని రక్షించేందుకు కోట్లాది రూపాయల ధనవ్యయం, బుల్లెట్‌ఫ్రూఫ్‌ గది... అతను మన న్యాయవాదులతో ప్రవర్తించే తీరుపై సాగే సన్నివేశాలు, సంభాషణలు సామాన్యుడి రక్తం ఉడికిపోయేలా ఉన్నాయి.

చట్టం 'నీ అబ్బసొత్తా?' అనే ట్యాగ్‌లైన్‌.. అవును.. నా అబ్బసొత్తు అన్నంతగా ఉగ్రవాదులు భావిస్తుంటే.... సిన్సియర్‌ పోలీసు అధికారి ఎటువంటి తీర్పు ఇచ్చాడన్నది చిత్రం. ముందుగానే కథ తెలిసిపోవడం ఎలా ఉన్నా... కథాగమనాన్ని మలిచిన తీరు చివరి పది నిమిషాలు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.

ఇలియానా ఇంట్లో 11 పిల్లులు.. 4 కుక్కలున్నాయి... అంతే: నితిన్

టాలీవుడ్‌లో తెలంగాణా హీరో నితిన్‌. "జయం" నుంచి దాదాపు 14 చిత్రాల్లో నటించారు. అదృష్టమో, దురదృష్టమో కానీ జయం తర్వాత ఇంతవరకూ సరైన హిట్‌ రాలేదు. అదలా ఉంచితే.. తాజాగా 'ఇష్క్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే గోవాలో షూటింగ్‌ జరిగింది. అక్కడ ఇలియానా ఇంటికి వెళ్ళి గొడవ చేశాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... అవన్నీ పుకార్లే.. షూటింగ్‌ గోవాలో ఇలియినా ఇంటి దగ్గరలోనే జరిగింది.

ఆమె ఇంటికి వెళ్ళినమాట వాస్తమే. అయితే గొడవేమీ చేయలేదు. వాళ్లింట్లో 11 పిల్లులు, 4 కుక్కలను మాత్రం చూశాను. కుక్కలు తెగ మొరిగాయి. ఆ పిల్లులంటే నాకు చికాకు. కుక్కలు అంత గొంతేసుకుని అరవడం కూడా నాకు ఆట్టే నచ్చలేదు. ఇంతకుమించి ఏమీ చెప్పడానికి లేదంటూ సెలవిచ్చారు.

Friday, 25 March 2011

ram charan animated clip


raktha charitra-kcr


Power Star registers new title 'Taswa Maidan'

Harish Pai is a popular choreographer and was responsible for different songs for Power Star Pawan Kalyan in the past.He is also an active member of Pawan Kalyan Creative Works team.The latest buzz from the Film Nagar is that the Power Star is planning to promote him as a director for his next film to be produced by himself on the banner of Pawan Kalyan Creative Works.Very recently, he had registered a new title with the Film Chamber called ‘Taswa Maidan’, which means Judgement Ground. Taking a cue from Ram Gopal Varma in making the film in a short time, Pawan Kalyan too is planning to wrap up the shooting in just three months and the speciality of the film is that it has no songs at all.

రజనీకాంత్ సరసన సెక్సీ బ్యూటీ దీపికా పదుకునే

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. ఆయన సరసన నటించేందుకు బాలీవుడ్ సూపర్ బ్యూటీలు పోటీపడుతున్నారు. తాజాగా రజనీ తదుపరి చిత్రంలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ దీపికా పదుకునే నటించడానికి సై అన్నట్లు భోగట్టా. పదుకునె మనసులోని భావాన్ని తెలుసుకున్న ఓ కోలీవుడ్ నిర్మాత రజనీ-పదుకునే జంటగా సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా.

ప్రస్తుతం దీపికా పదుకునే చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నది. అయితే రజనీ సరసన అవకాశం అనేసరికి కొన్ని ఆఫర్లను వదులుకునేందుకు సైతం వెనుకాడటం లేదట. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని దీపికా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట.

ఇదిలావుంటే ఈ చిత్రంలో రజీనీకాంత్ ద్విపాత్రిభినయం చేయనున్నట్లు తెలిసింది. ఒక హీరోయిన్ దీపికా పదుకునే అయితే మరో హీరోయిన్ వేటలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

దీపికను దెబ్బకొట్టిన మలయాళ కుట్టి అసిన్

శ్రీదేవి తర్వాత బాలీవుడ్‌లో సూపర్‌గా సక్సెస్ అయిన దక్షిణాది తారలు చాలా అరుదనే చెప్పాలి. ఇపుడు తాజాగా అసిన్ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది.

తాజాగా దీపికా పదుకునే అవకాశాన్ని అసిన్ తన్నుకెళ్లింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న "హౌస్‌ఫుల్ 2" చిత్రంలో మొదట దీపికా పదుకునేను అనుకున్నారు. ఇంతలో దర్శకుడి అభిప్రాయంలో మార్పు వచ్చింది. అసిన్ అయితే ఆ పాత్రకు సరిపోతుంది దీపకను తొలగించి ఆ స్థానంలో అసిన్‌ను ఎంపిక చేశాడట.

ఇదంతా చూస్తుంటే సీనియర్ తార శ్రీదేవి, సెక్సీ అందాల అసిన్ కు చిట్కాలు చెప్పినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే అసిన్ పొద్దస్తమానం శ్రీదేవి ఇంట్లో దర్శనమిస్తోందట.

ఆ ముగ్గురు హీరోయిన్లు విప్పేయడానికి రెడీగా ఉన్నారట...

హిందీ "ధూమ్ 2"లో ఐశ్వర్యారాయ్ వేడిముద్దుల దృశ్యంతోపాటు చాలా పొట్టి దుస్తుల్లో కన్పించి మతిపోగొట్టింది. ఇపుడు అమీర్‌ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ధూమ్ 3ని తెరకెక్కించేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో లీడ్ రోల్‌ను అమీర్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇతగాడి సరసన నటింపజేసేందుకు కత్రినా, ప్రియాంక, దీపికా పదుకునేలను ఆలోచిస్తున్నారట. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరు బాగా చూపెట్టేందుకు సిద్ధమైతే వారికి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

కాగా ముగ్గురు కూడా కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేయడానికి తాము సిద్ధమేనని చెపుతున్నారట. టూపీస్ దుస్తుల్లోనే కాదు పొదుపైన బికినీల్లో కనిపించేందుకు సై అంటున్నారట. ప్రియాంక ఓ అడుగు ముందుకేసి ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని అమీర్ ఖాన్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మరి దీపికా, కత్రినా ఎటువంటి ప్లాన్లు వేసి అమీర్‌ను పడగొడతారో చూడాలి.

"రాణా" రజనీ సరసన సెక్సీ "శక్తి" ఇలియానా..?!!

నయగారా నడుములాంటి సెక్సీ నటి ఇలియానా పంట పండినట్లే కనబడుతోంది. ఈ బక్క నడుము భామ అటు బాలీవుడ్‌లోనూ ఇటు కోలీవుడ్‌లోనూ ఛాన్సులను దక్కించుకుంటోంది. అదే సమయంలో టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా వెలిగిపోతోంది.

ఈమె సెక్సీ అందాల దెబ్బకో ఏమోగానీ, దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం రాణాలో ఇలియానాను నటింపజేస్తే ఎలా ఉంటుందని దర్శకుడు కేఎస్‌రవికుమార్‌కు సూచించాడట. రజినీ ఒక్కసారి చెపితే... 100 సార్లు చెప్పినట్లే లెక్క కనుక హుటాహుటిన కేఎస్ అప్పుడే ఇలియానాకు కబురు పంపాడట.

రజినీ సరసన ఛాన్స్ అంటే.. ఊహు... అని ఎవరంటారు. ఇలియానా గాల్లోకి ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

సిక్స్ ప్యాక్ కోసం యత్నిస్తే వచ్చింది పేషెంట్ అవతారం


WD
తనను అందరూ పేషెంట్‌లా ఉన్నావని అంటున్నారని మంచు విష్ణు తెగ బాధపడిపోతున్నాడు. ఒకప్పుడు లావుగా బొద్దుగా ఉండేవాడు విష్ణు. నిజానికి అప్పుడే బాగుండేవారని చాలామంది అంటున్నారని ఓ విలేకరి అడిగితే బదులిచ్చారు విష్ణు.

చిత్తూరులోని మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న విద్యానికేతన్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆయన హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన నటించిన 'వస్తాడు నా రాజు' చిత్రంలో పేషెంట్‌లా ఉన్నావని అందరూ అడిగారట.

బాక్సింగ్‌ చేసేవాడు అలా ఉండకూడదుకదా.. అని విద్యార్థులు అడిగితే... కరెక్టే... అప్పట్లో బాగా లావుగా ఉన్నావ్‌.. కాస్త తగ్గాలని కొందరు హీరోల చేస్తున్న "సిక్స్ ప్యాక్" పద్ధతిలో అవలంభించా.. కానీ అది ఇలా అవుతుందనుకోలేదని కించిత్‌ బాధను వ్యక్తం చేశాడట విష్ణు. మరి మిమ్మల్ని మామూలు విష్ణులా చూడవచ్చా? అని అడిగితే... జూన్‌, జూలైనాటికి కాస్త వళ్లు చేస్తానని సెలవిచ్చాడట. అదెలాగో మరి.

Thursday, 24 March 2011

కృష్ణుడు హీరోగా 'నాకూ ఓ లవరుంది'

వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణుడు హీరోగా మరో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే రోజున ప్రారంభమై ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ గురించి నిర్మాత కె.సురేష్‌బాబు తెలియజేస్తూ - ''నాన్‌స్టాప్‌గా జరుగుతున్న షూటింగ్‌లో హీరో కృష్ణుడు, హీరోయిన్‌ రితిక, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించడం జరిగింది. హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటివరకు 30 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయింది.

ఈనెల 24 నుంచి అందరు ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. వచ్చేనెల వరకు 70 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. బ్యాలెన్స్‌ టాకీ కూడా పూర్తి చేసి ఏప్రిల్‌ 29 నుంచి బ్యాంకాక్‌లో మూడు పాటలు చేస్తాం'' అన్నారు. దర్శకుడు కె.రామ్‌వెంకీ మాట్లాడుతూ - ''చాలా హ్యాపీగా షూటింగ్‌ చేస్తున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ కోఆపరేషన్‌ చాలా అద్భుతంగా వుంది. మేం అనుకున్నదానికంటే సీన్స్‌ చాలా బాగా వస్తున్నాయి. ఈ చిత్రానికి మెయిన్‌ ఎస్సెట్‌ సాంగ్స్‌.

రాధాకృష్ణన్‌గారు ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. పాటల రికార్డింగ్‌ మొత్తం పూర్తయింది. ఆడియో సూపర్‌ డూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. దానికి తగ్గట్టుగానే పాటల్ని రిచ్‌గా తియ్యాలన్న ఉద్దేశంతో మూడు పాటలు బ్యాంకాక్‌లో ప్లాన్‌ చేశాం. ఆల్రెడీ ఇక్కడ రెండు పాటలు తీశాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది'' అన్నారు.

కృష్ణుడు, రితిక, ఎం.ఎస్‌.నారాయణ, సురేష్‌, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్‌, ధనరాజ్‌, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్‌, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: లక్ష్మీభూపాల్‌, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: కృష్ణమాయ, కెమెరా: ఎస్‌.డి.జాన్‌, సమర్పణ: మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.రామ్‌వెంకి.

గణేష్ నిర్మాతగా ఎన్‌టి.ఆర్- శ్రీనువైట్ల చిత్రం

పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న గణేష్‌బాబు ఆ చిత్రం అనంతరం ఎన్‌.టి.ఆర్‌., శ్రీనువైట్ల కాంబినేషన్‌లో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి కాంబినేషన్‌కు పలువురు అగ్రనిర్మాతలు ముందుకువచ్చినా....ఆ అవకాశం గణేష్‌బాబుకే దక్కింది. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఎవరి వరిస్తుందో నన్న ఇంట్రస్ట్‌ నెలకొంది.

ఇప్పటికే ఎన్‌.టి.ఆర్‌. శక్తి తర్వాత కె.ఎస్‌.రామావు నిర్మాతగా బోయపాటి శ్రీనుదర్శకత్వంలో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌వర్క్‌ పూర్తయి మ్యూజిక్‌ సిట్టింగ్‌ జరుగుతున్న ఈ చిత్రం తర్వాతే శ్రీనువైట్ల చిత్రం ఉంటుంది. తాజా చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపికచేయనున్నారు.