అక్కినేని నాగార్జున, అనుష్క ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడి చేయడం వెనుక రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అనుష్క మాత్రం ఈ దాడి తర్వాత చాలా కలత చెందింది. అనాధారిత సంపద, డబ్బు అనుష్క ఇంటిలో దొరికాయని ఐటీ అధికారులు చెప్పారు.
భీమిలీ బీచ్‌లో 500 అడుగుల ఫ్లాట్ విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం కూడా ఒక కారణం. నాగార్జున, రవితేజ ఇళ్ళలో కూడా దాడి చేశారు. అయితే ఇక్కడ అనుష్క ఇంటిపై దాడిచేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు పుకార్లుగా ఉన్న వీరిద్దరి బంధం, ఈ దాడితో మరింత బలపడింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుత దాడికి రాజకీయ కారణాలే ప్రముఖంగా కన్పిస్తున్నాయి. గత ఏడాదిలో కరెక్ట్‌గా ఆదాయపన్ను కడుతున్న నాగార్జున అని అవార్డు కూడా ప్రదానం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.వెస్.కు అనుకూలంగా ఉండేట్లుగా కొన్ని ప్రభుత్వ ప్రకటనల్లో పాల్గొన్నారు. అదే ఆయనకు మళ్ళీ దెబ్బకొట్టింది.
ప్రస్తుతం వై.ఎస్. జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆలోచనతో, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాపార ప్రకటనల్లో పాల్గొనాలని కొందరు మంత్రులు సూచించారు. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఐటీ దాడులు జరిగాయని నాగార్జున సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:
Post a Comment