నయగారా నడుములాంటి సెక్సీ నటి ఇలియానా పంట పండినట్లే కనబడుతోంది. ఈ బక్క నడుము భామ అటు బాలీవుడ్‌లోనూ ఇటు కోలీవుడ్‌లోనూ ఛాన్సులను దక్కించుకుంటోంది. అదే సమయంలో టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా వెలిగిపోతోంది.
ఈమె సెక్సీ అందాల దెబ్బకో ఏమోగానీ, దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం రాణాలో ఇలియానాను నటింపజేస్తే ఎలా ఉంటుందని దర్శకుడు కేఎస్‌రవికుమార్‌కు సూచించాడట. రజినీ ఒక్కసారి చెపితే... 100 సార్లు చెప్పినట్లే లెక్క కనుక హుటాహుటిన కేఎస్ అప్పుడే ఇలియానాకు కబురు పంపాడట.
రజినీ సరసన ఛాన్స్ అంటే.. ఊహు... అని ఎవరంటారు. ఇలియానా గాల్లోకి ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

No comments:
Post a Comment