Saturday, 26 March 2011

ఫ్లాప్ హీరో చిత్రానికి హీరోయిన్ల హాట్ హాట్ దట్టింపు

ఇపుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో ఓవర్‌ఎక్స్‌పోజింగ్ చేయించడం మామూలైపోయింది. సుమంత్ హీరోగా తెరకెక్కిన రాజ్ చిత్రంలో ఇదే జరిగిందంటున్నారు.

సుమంత్ ఎన్నాళ్లగానో హిట్ కోసం తహతహలాడుతున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తాజాగా "రాజ్" చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సుమంత్.

ఈ చిత్రంలో సుమంత్ సరసన నటిస్తున్న ప్రియమణి, విమలారామన్‌లిద్దరితో బాగా ఎక్స్‌పోజింగ్ చేయించారని ఫిలిమ్‌నగర్ టాక్. ఈ ముద్దుగుమ్మల అందాల ఆరబోతతో సుమంత్ "రాజ్" హిట్టవడం ఖాయం అంటున్నారు.

No comments:

Post a Comment