రానాతో పబ్బులు.. పార్టీలంటూ ఆమధ్య జాలీగా తిరిగిన శ్రియ తాజాగా మాటమార్చింది. రానా స్కూలు చదివే రోజుల్నుంచే( అంటే తన లెక్కప్రకారం రాణా చిన్న పిల్లాడు) తెలుసుననీ, అంతకుమించి ఏమీ లేదని కొట్టి పారేసింది.
అయితే శ్రియకు రానాకు మధ్యలో బిపాసా ఎంట్రీ ఇవ్వడం వల్లనే వీరి స్నేహబంధం తెగిపోయిందని ఫిలిం జనం అనుకుంటున్నారు. దమ్మరో దం చిత్రం షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి బిపాసాబసు రానాను వదలడం లేదట. ఇంటికి వెళుతున్నా... ఆఖరికి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నా రానాను అంటిపెట్టుకుని వెళుతోందట.
ఆ సమయంలో శ్రియ ఫోన్ టచ్‌లోకి వచ్చినా రానా సెల్ స్పందించలేదట. ఆశించిన రీతిలో స్పందించకపోతే ఎవరైనా ఏం చేస్తారూ..? శ్రియ కూడా అదే చేసిందని చెపుతున్నారు టాలీవుడ్ ఫిలిం జనం.
శ్రియతో టచ్‌లో లేని రానా నీతో ఉంటున్నాడా...? అని బిపాసాను ఓ పిల్లజర్నలిస్టు కదిలిస్తే... పెదవులు రెండింటినీ సాగదీసి నవ్వుతూ... అతను చిన్నపిల్లాడు. మొన్ననే బాలీవుడ్‌కు వచ్చాడు. కొత్త కుర్రాడు రణబీర్ ఎలాగో రానా కూడా అలాగే. అంతకుమించి ఆ పిల్లాడి గురించి ఏం చెప్పనూ..? అని ఎదురు ప్రశ్నించిందట.

No comments:
Post a Comment